## ఉచితం. సరదాగా ఉంటుంది. చక్కగా ఉపయోగపడుతుంది.

Duolingo⁠తో నేర్చుకోవడం సరదాగా ఉంటుంది, [ఇది నిజంగా పని చేస్తుందని పరిశోధన నిరూపించింది](https://te.duolingo.com/efficacy)! చిన్న చిన్న పాఠాలతో, మీరు వాస్తవ ప్రపంచంలో జరిపే సంభాషణ నైపుణ్యాలను సంపాదించుకునే క్రమంలో పాయింట్‌లను పొందుతారు, కొత్త లెవెల్స్⁠ను అన్‌లాక్ చేస్తారు.

## సైన్స్⁠తో ముడిపడి ఉంది

చదవడం, రాయడం, వినడం, మాట్లాడే నైపుణ్యాలను సమర్థవంతంగా బోధించే కోర్సులను రూపొందించడానికి మేము పరిశోధన-ఆధారిత బోధనా పద్ధతులను, ఆహ్లాదకరమైన కంటెంట్‌ను ఉపయోగిస్తాము!

## మిమల్ని మీరు ప్రేరేపించుకోండి

gేమ్ లాంటి ఫీచర్‌లు, సరదా సవాళ్లతో భాషను నేర్చుకునే అలవాటును సులభతరం చేస్తాము. అలాగే, మా ఫ్రెండ్ డుయో గుడ్లగూబ ఎల్లప్పుడూ ప్రాక్టీస్ చేయమని గుర్తు చేస్తాడు.

## వ్యక్తిగతీకరించిన అభ్యాసం

AI, భాషా సైన్స్‌లోని ఉత్తమమైన వాటిని కలిపి, సరైన స్థాయిలో, వేగంగా నేర్చుకోవడానికి మీకు సహాయపడేలా పాఠాలను రూపొందించాము.

# ఎప్పుడైనా, ఎక్కడైనా నేర్చుకోండి

[App Store⁠లో డౌన్‌లోడ్ చేయండి](https://itunes.apple.com/app/duolingo-learn-spanish-french/id570060128?mt=8) [Google Play⁠లో దీన్ని పొందండి](https://play.google.com/store/apps/details?hl=te&id=com.duolingo&referrer=utm_source%3Dduolingo.com%26utm_medium%3Dduolingo_web%26utm_content%3Ddownload_button%26utm_campaign%3Dsplash)

1 వారం ఉచితంగా ప్రయత్నించండి

## duolingo ఇంగ్లీష్ పరీక్ష

మా అనుకూలమైన, వేగవంతమైన, సరసమైన ధరలో ఉన్న ఇంగ్లీష్ పరీక్ష, తాజా అసెస్‌మెంట్ సైన్స్, AIను అనుసంధానం చేస్తుంది — ప్రతి ఒక్కరూ వారి సామర్ధ్యాన్ని పరీక్షించుకోవడానికి, వారి సౌలభ్యం మేరకు ఎప్పుడైనా, ఎక్కడైనా, పాల్గొనవచ్చు.

[ఇంగ్లీష్⁠లో సర్టిఫికెట్ పొందండి](https://englishtest.duolingo.com/)

# Duolingo⁠తో భాష నేర్చుకోండి

[ప్రాక్టీస్ ప్రారంభించండి](https://te.duolingo.com/register)
