Duolingo - నేర్చుకోవడానికి ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైన మార్గం

ఉచితం. సరదాగా ఉంటుంది. చక్కగా ఉపయోగపడుతుంది.

Duolingo⁠తో నేర్చుకోవడం సరదాగా ఉంటుంది, ఇది నిజంగా పని చేస్తుందని పరిశోధన నిరూపించింది! చిన్న చిన్న పాఠాలతో, మీరు వాస్తవ ప్రపంచంలో జరిపే సంభాషణ నైపుణ్యాలను సంపాదించుకునే క్రమంలో పాయింట్‌లను పొందుతారు, కొత్త లెవెల్స్⁠ను అన్‌లాక్ చేస్తారు.

సైన్స్⁠తో ముడిపడి ఉంది

చదవడం, రాయడం, వినడం, మాట్లాడే నైపుణ్యాలను సమర్థవంతంగా బోధించే కోర్సులను రూపొందించడానికి మేము పరిశోధన-ఆధారిత బోధనా పద్ధతులను, ఆహ్లాదకరమైన కంటెంట్‌ను ఉపయోగిస్తాము!

మిమల్ని మీరు ప్రేరేపించుకోండి

gేమ్ లాంటి ఫీచర్‌లు, సరదా సవాళ్లతో భాషను నేర్చుకునే అలవాటును సులభతరం చేస్తాము. అలాగే, మా ఫ్రెండ్ డుయో గుడ్లగూబ ఎల్లప్పుడూ ప్రాక్టీస్ చేయమని గుర్తు చేస్తాడు.

వ్యక్తిగతీకరించిన అభ్యాసం

AI, భాషా సైన్స్‌లోని ఉత్తమమైన వాటిని కలిపి, సరైన స్థాయిలో, వేగంగా నేర్చుకోవడానికి మీకు సహాయపడేలా పాఠాలను రూపొందించాము.

ఎప్పుడైనా, ఎక్కడైనా నేర్చుకోండి

App Store⁠లో డౌన్‌లోడ్ చేయండి Google Play⁠లో దీన్ని పొందండి

1 వారం ఉచితంగా ప్రయత్నించండి

duolingo ఇంగ్లీష్ పరీక్ష

మా అనుకూలమైన, వేగవంతమైన, సరసమైన ధరలో ఉన్న ఇంగ్లీష్ పరీక్ష, తాజా అసెస్‌మెంట్ సైన్స్, AIను అనుసంధానం చేస్తుంది — ప్రతి ఒక్కరూ వారి సామర్ధ్యాన్ని పరీక్షించుకోవడానికి, వారి సౌలభ్యం మేరకు ఎప్పుడైనా, ఎక్కడైనా, పాల్గొనవచ్చు.

ఇంగ్లీష్⁠లో సర్టిఫికెట్ పొందండి

Duolingo⁠తో భాష నేర్చుకోండి

ప్రాక్టీస్ ప్రారంభించండి