Super Duolingo బహుమతిని అందించండి
నేర్చుకోవడం అనే బహుమతిని అందించండి
అపరిమిత ఎనర్జీతో, యాడ్‌లు లేకుండా ఎవరికైనా తమ లక్ష్యాలను వేగంగా చేరుకోవడంలో సహాయపడండి
SUPER వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ను బహుమతిగా ఇవ్వండి
మరింత తెలుసుకోండి
వారు ఏమి పొందుతారు
సరదా పద్ధతిలో నేర్చుకోవడానికి రూపొందించిన చిన్న చిన్న పాఠాలు, ఫీచర్లతో Super అభ్యాసకులు తమ లక్ష్యాలను 4.2 రెట్లు వేగంగా చేరుకుంటారు
పరిమితులు ఏవీ లేకుండా నేర్చుకోండి
ప్రాక్టీస్ చేసేటప్పుడు తప్పులు చేయడం గురించి చింతించకుండా, వారు తమ స్వంత వేగంతో నేర్చుకుంటారు
SUPER వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ను బహుమతిగా ఇవ్వండి
మీ బహుమతి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభ్యాసకులకు కూడా మద్దతు ఇస్తుంది
Super Duolingo సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేయడం ద్వారా, మీరు లక్షలాది మందికి ఉచితంగా భాష నేర్చుకునే అవకాశాన్ని అందించడంలో మాకు సహాయం చేస్తున్నారు
SUPER వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ను బహుమతిగా ఇవ్వండి
అది ఎలా పని చేస్తుంది
Superతో అంతరాయం లేని అభ్యాసాన్ని బహుమతిగా ఇవ్వడం 1, 2, 3... లాగా చాలా సులభం
SUPER వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ను బహుమతిగా ఇవ్వండి
మీ బహుమతిని వ్యక్తిగతీకరించండి
గ్రహీత వివరాలను ఎంటర్ చేసి, వ్యక్తిగత మెసేజ్‌ను జోడించండి
చెక్ అవుట్ చేయండి
మీ బహుమతిని కొనుగోలు చేయడం పూర్తి చేయడానికి చెల్లింపు వివరాలను సమర్పించి, నిర్ధరణ ఈమెయిల్‌ను అందుకోండి
Superతో నేర్చుకోండి
ఈమెయిల్ ద్వారా మీ గ్రహీత నోటిఫికేషన్‌ను అందుకుంటారు, Superతో వెంటనే వారి భాషా లక్ష్యాలను చేరుకోవడానికి ప్రాక్టీస్‌ను ప్రారంభించవచ్చు!
100+
భాషా కోర్సులు
#1
విద్యా యాప్ డౌన్‌లోడ్ అయ్యింది
500 మిలియన్‌కు పైగా
ప్రపంచవ్యాప్తంగా మొత్తం అభ్యాసకుల సంఖ్య
తరచుగా అడిగే ప్రశ్నలు
గిఫ్ట్ సబ్‌స్క్రిప్షన్‌లు అంటే ఏమిటి?
ఇప్పటికే సబ్‌స్క్రైబర్‌గా ఉన్న వారి కోసం నేను గిఫ్ట్ సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేయవచ్చా?
నేను పలు గిఫ్ట్ సబ్‌స్క్రిప్షన్‌లను కొనుగోలు చేయవచ్చా?
నేను Super ఫ్యామిలీ ప్లాన్ కోసం గిఫ్ట్ సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేయవచ్చా?
గిఫ్ట్ సబ్‌స్క్రిప్షన్ ఎలా డెలివరీ చేయబడుతుంది? నేను నా బహుమతి డెలివరీని షెడ్యూల్ చేయవచ్చా?
నా గ్రహీత గిఫ్ట్ సబ్‌స్క్రిప్షన్‌ను ఎలా రిడీమ్ చేస్తారు?
గిఫ్ట్ సబ్‌స్క్రిప్షన్‌లు ఆటోమాటిక్‌గా రీయాక్టివేట్ అవుతాయా?
మీరు ఏ భాషలను బోధిస్తారు? నేను నా Super Duolingo సబ్‌స్క్రిప్షన్‌తో ఒకటి కంటే ఎక్కువ భాషలను తీసుకోవచ్చా?
Super Duolingo ప్రయోజనాలు ఏమిటి?
SUPER వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ను బహుమతిగా ఇవ్వండి