# నిపుణుల సలహా పొందండి

Duolingo నిపుణుల ద్వారా రూపొందించబడింది. మీ అభ్యాసాన్ని వేగవంతం చేయటానికి వారి చిట్కాలను చూడండి!

[Duolingoతో నేర్చుకోవడం [ప్రేరణతో ఉండటం [వ్యాకరణం నేర్చుకోవడం [ప్రయాణానికి సిద్ధమవ్వడం [మీరు యాప్ వెలుపల నేర్చుకున్న వాటిని ప్రాక్టీస్ చేయడం

* * *

## తరచుగా అడిగే ప్రశ్నలు

Duolingo ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారా? మా అభ్యాస నిపుణుల దగ్గర సమాధానాలు ఉన్నాయి!

Duolingo ప్రభావవంతంగా పని చేస్తుందని మీరు ఖచ్చితంగా ఎలా చెప్పగలరు?

[మీతో, మా అభ్యాసకులతో పరిశోధన చేయడం](https://blog.duolingo.com/results-duolingo-efficacy-studies/) తో సహా [Duolingo ప్రభావవంతంగా పని చేస్తుందని నిర్ధారించుకోవడానికి](https://blog.duolingo.com/how-duolingo-works-with-learners/), మేము చాలా విభిన్న పరిశోధనలు చేస్తాము!

Duolingo, క్లాస్‌రూమ్ లెర్నింగ్‌తో ఎలా సమానం అవుతుంది?

Duolingo అభ్యాసకులు, 5 యూనివర్సిటీ సెమిస్టర్‌లలో నేర్చుకున్నవారి మాదిరిగానే చదవగలరు, వినగలరు! [మరింత చదవండి](https://blog.duolingo.com/effective-intermediate-learning/).

మాట్లాడటం నేర్చుకోవడంలో Duolingo నాకు సహాయం చేయగలదా?

అవును! మాట్లాడే నైపుణ్యాలను Duolingo ఎలా బోధిస్తుంది అనే దాని గురించి [మరింత చదవండి](https://blog.duolingo.com/how-well-does-duolingo-teach-speaking-skills/).

Duolingo నాకు ప్రయాణంలో సహాయం చేయగలదా?

అవును! ప్రయాణంలో Duolingoను ఎలా ఉపయోగించాలో [మరింత తెలుసుకోండి](https://blog.duolingo.com/learn-language-for-trip/).

నేను Duolingoలో భాషలతో పాటు మరేదైనా నేర్చుకోవచ్చా?

అవును, ఇంకా చాలా నేర్చుకోవచ్చు! Duolingoలో, [గణితం](https://blog.duolingo.com/duolingo-launches-math-app/), [సంగీతం](https://blog.duolingo.com/music-course/), [చదరంగం](https://blog.duolingo.com/chess-course/), [పిల్లల చదువు](https://abc.duolingo.com/) కూడా నేర్చుకోవచ్చు.

Duolingoలో భాషను నేర్చుకోవడానికి ఎంత సమయం పడుతుంది?

మీరు అనుకున్నంత సేపు పట్టదు! [మరింత చదవండి](https://blog.duolingo.com/how-long-does-it-take-to-learn-spanish-french/).

Duolingoను ఉపయోగించడం ద్వారా నేను భాషలో పట్టు సాధించగలనా?

'నిష్ణాతులు' అనే దాన్ని మీరు ఎలా అర్దం చేసుకుంటారో దానిపై ఆధారపడి ఉంటుంది! [మరింత చదవండి](https://blog.duolingo.com/can-duolingo-make-me-fluent/).

Duolingoలో నేర్చుకోవడానికి అత్యంత సమర్థవంతమైన మార్గం ఏమిటి?

అభ్యాస మార్గంలో నిరంతరం పురోగమించడమే ప్రధానం! [మరింత చదవండి](https://blog.duolingo.com/duolingo-teaches-5-semesters/).
