Duolingo నిపుణుల రిసోర్స్‌లు - Duolingo నిపుణుల నుండి తెలుసుకోండి
నిపుణుల సలహా పొందండి
Duolingo నిపుణుల ద్వారా రూపొందించబడింది. మీ అభ్యాసాన్ని వేగవంతం చేయటానికి వారి చిట్కాలను చూడండి!
[Duolingoతో నేర్చుకోవడం [ప్రేరణతో ఉండటం [వ్యాకరణం నేర్చుకోవడం [ప్రయాణానికి సిద్ధమవ్వడం [మీరు యాప్ వెలుపల నేర్చుకున్న వాటిని ప్రాక్టీస్ చేయడం
తరచుగా అడిగే ప్రశ్నలు
Duolingo ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారా? మా అభ్యాస నిపుణుల దగ్గర సమాధానాలు ఉన్నాయి!
Duolingo ప్రభావవంతంగా పని చేస్తుందని మీరు ఖచ్చితంగా ఎలా చెప్పగలరు?
మీతో, మా అభ్యాసకులతో పరిశోధన చేయడం తో సహా Duolingo ప్రభావవంతంగా పని చేస్తుందని నిర్ధారించుకోవడానికి, మేము చాలా విభిన్న పరిశోధనలు చేస్తాము!
Duolingo, క్లాస్‌రూమ్ లెర్నింగ్‌తో ఎలా సమానం అవుతుంది?
Duolingo అభ్యాసకులు, 5 యూనివర్సిటీ సెమిస్టర్‌లలో నేర్చుకున్నవారి మాదిరిగానే చదవగలరు, వినగలరు! మరింత చదవండి.
మాట్లాడటం నేర్చుకోవడంలో Duolingo నాకు సహాయం చేయగలదా?
అవును! మాట్లాడే నైపుణ్యాలను Duolingo ఎలా బోధిస్తుంది అనే దాని గురించి మరింత చదవండి.
Duolingo నాకు ప్రయాణంలో సహాయం చేయగలదా?
అవును! ప్రయాణంలో Duolingoను ఎలా ఉపయోగించాలో మరింత తెలుసుకోండి.
నేను Duolingoలో భాషలతో పాటు మరేదైనా నేర్చుకోవచ్చా?
అవును, ఇంకా చాలా నేర్చుకోవచ్చు! Duolingoలో, గణితం, సంగీతం, చదరంగం, పిల్లల చదువు కూడా నేర్చుకోవచ్చు.
Duolingoలో భాషను నేర్చుకోవడానికి ఎంత సమయం పడుతుంది?
మీరు అనుకున్నంత సేపు పట్టదు! మరింత చదవండి.
Duolingoను ఉపయోగించడం ద్వారా నేను భాషలో పట్టు సాధించగలనా?
'నిష్ణాతులు' అనే దాన్ని మీరు ఎలా అర్దం చేసుకుంటారో దానిపై ఆధారపడి ఉంటుంది! మరింత చదవండి.
Duolingoలో నేర్చుకోవడానికి అత్యంత సమర్థవంతమైన మార్గం ఏమిటి?
అభ్యాస మార్గంలో నిరంతరం పురోగమించడమే ప్రధానం! మరింత చదవండి.