# పరిశోధనకు సహకారం అందించండి

పరిశోధనలో పాల్గొనండి, మా టీమ్⁠ను కలిసి, మా ప్రోడక్ట్⁠లను మెరుగుపరచడంలో మాకు సహాయపడండి!

* * *

## రీసెచర్ గ్రాంట్స్

Duolingo వెలుపల పరిశోధనకు మద్దతు ఇవ్వడానికి ఉత్సాహంగా ఉంది, ఎందుకంటే బలమైన పరిశోధన కమ్యూనిటీ ప్రతి ఒక్కరికీ ప్రయోజనకరంగా ఉంటుంది!

#### డిసర్టేషన్ గ్రాంట్స్

రెండవ భాషా అభ్యాసం, గణితం, సంగీతంపై పరిశోధన చేస్తున్న డాక్టరల్ విద్యార్థులకు Duolingo వార్షిక డిసర్టేషన్ గ్రాంట్ ప్రోగ్రామ్ అవార్డ్⁠లను అందిస్తుంది.

[2020](https://blog.duolingo.com/introducing-the-2020-duolingo-research-grant-winners/), [2021](https://blog.duolingo.com/2021-duolingo-research-grant/), [2022](https://blog.duolingo.com/2022-duolingo-research-grant/), [2023](https://duolingo-papers.s3.amazonaws.com/reports/2023_duolingo_research_grant_winners.pdf), [2024](https://duolingo-papers.s3.amazonaws.com/reports/2024_duolingo_research_grant_winners.pdf), [2025](https://duolingo-papers.s3.amazonaws.com/reports/2025_duolingo_research_grant_winners.pdf) లోని మా గత విజేతలను చూడండి.

31 మే 2026 వరకు మా 2026 ప్రోగ్రామ్‌కు దరఖాస్తులను స్వీకరిస్తాము. మరింత సమాచారం కోసం, [భాషా అభ్యాసం](https://duolingo-papers.s3.amazonaws.com/reports/2026_Duolingo_language_dissertation_grant_cfa.pdf), [గణితం](https://duolingo-papers.s3.amazonaws.com/reports/2026_Duolingo_math_dissertation_grant_cfa.pdf), [సంగీతం](https://duolingo-papers.s3.amazonaws.com/reports/2026_Duolingo_music_learning_dissertation_grant_cfa.pdf) లో పరిశోధనకు సంబంధించి మేము అందించే అవకాశాలను, [తరచుగా అడిగే ప్రశ్నల](https://duolingo-papers.s3.amazonaws.com/reports/2026_Duolingo_dissertation_grants_faq.pdf) ను చూడండి.

#### పరిశోధన కోసం Duolingo డేటా

విస్తృత పరిశోధనా కమ్యూనిటీతో కూడిన అనామక స్పానిష్ అభ్యాస [డేటాసెట్‌](https://duolingo-papers.s3.amazonaws.com/reports/duolingo_spanish_learning_dataset.pdf) ను షేర్ చేయడానికి సంతోషిస్తున్నాము.

* * *

## మా పరిశోధకులు

మా టీమ్⁠లో లెర్నింగ్ సైన్సెస్, AI & మెషిన్ లెర్నింగ్, లింగ్విస్టిక్స్⁠లో నిపుణులు ఉన్నారు. ప్రపంచ స్థాయి పరిశోధన ఆధారంగా వినూత్న ఫీచర్⁠లను రూపొందించడానికి మేము ప్రోడక్ట్ టీమ్⁠తో కలిసి పని చేస్తాము.

బాడ అల్బన్నా(అతను/అతడు)AI రీసెర్చ్ ఇంజనీర్ II[LinkedIn](https://www.linkedin.com/in/badralbanna) \| [Google Scholar](https://scholar.google.com/citations?user=7OUdne8AAAAJ)

- బర్క్⁠లీలోని యూనివర్సిటీ ఆప్ కాలిఫోర్నియా నుండి ఫిజిక్స్⁠లో PhD చేశాడు
- రికరంట్ న్యూరల్ నెట్‌వర్క్‌లు, కాంప్లెక్స్ సిస్టమ్⁠లు, ఇన్ఫర్మేషన్ థియరీలో నిపుణుడు

క్లింటన్ బిక్నెల్(అతను/అతడు)హెడ్ అఫ్ AI[LinkedIn](https://www.linkedin.com/in/klintonbicknell/) \| [Google Scholar](https://scholar.google.com/citations?user=wVTbo7sAAAAJ&hl=en)

- UC శాన్ డియాగో నుండి లింగ్విస్టిక్స్, కాగ్నిటివ్ సైన్స్‌లో PhD చేశాడు
- AI, కాగ్నిటివ్ సైన్స్, లాంగ్వేజ్⁠లో నిపుణుడు

లారెన్ బిల్⁠స్కి(ఆమె/ఆవిడ)సీనియర్ AI రీసెర్చ్ ఇంజినీర్[LinkedIn](https://www.linkedin.com/in/lauren-bilsky-76576059/)

- లింగ్విస్టిక్స్⁠లో A.B., బ్రౌన్ యూనివర్సిటీ నుండి అప్లైడ్ మ్యాథ్ - ఎకనామిక్స్ చేశారు
- ML, NLP, ప్రాంప్ట్ ఇంజనీరింగ్⁠లో నిపుణుడు

షాన్గింగ్ జాంగ్(ఆమె/ఆవిడ)లీడ్ లెర్నింగ్ సైంటిస్ట్[LinkedIn](https://www.linkedin.com/in/xiangying-jiang-a6850324a/) \| [Google Scholar](https://scholar.google.com/citations?hl=en&user=GTv9Tj8AAAAJ)

- నార్తెన్ ఆరిజోనా యూనివర్సిటీ నుండి అప్లైడ్ లింగ్విస్టిక్స్⁠లో PhD చేశారు
- యాప్ ఆధారిత లాంగ్వేజ్ లెర్నింగ్ సమర్థత, లాంగ్వేజ్ అసెస్⁠మెంట్, L2 రీడింగ్⁠లో నిపుణుడు
- Duolingo⁠లో చేరక ముందు TESOL⁠లో అసోసియేట్ ప్రొఫెసర్⁠గా, WVU⁠లో ఆప్లైడ్ లింగ్విస్టిక్స్⁠గా పని చేశారు

[ఫీచర్ చేయబడిన రిపోర్ట్](https://onlinelibrary.wiley.com/doi/full/10.1111/flan.12600)

ఆడ్రే కిట్రెడ్జ్(ఆమె/ఆవిడ)సీనియర్ లెర్నింగ్ సైంటిస్ట్[LinkedIn](https://www.linkedin.com/in/audrey-k-kittredge/) \| [Google Scholar](https://scholar.google.com/citations?user=lq9SoEMAAAAJ&hl=en)

- యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్బానా-ఛాంపెయిన్ నుండి కాగ్నిటివ్ సైకాలజీలో PhD చేశారు
- సైకోలింగ్విస్టిక్స్, ఎడ్యుకేషనల్ సైకాలజీ, ఎర్లీ చైల్డ్⁠హుడ్ ఎడ్యుకేషన్⁠లో నిపుణులు
- యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్⁠లో పోస్ట్⁠డాక్, UNICEF కోసం ఎక్స్⁠పీరియన్స్ కన్సల్టింగ్⁠గా చేశారు

[ఫీచర్ చేయబడిన రిపోర్ట్](https://duolingo-papers.s3.amazonaws.com/reports/Duolingo_whitepaper_duolingo_method_2023.pdf)

జాకీ లీ(ఆమె/ఆవిడ)స్టాఫ్ AI రీసెర్చ్ సైంటిస్ట్[LinkedIn](https://www.linkedin.com/in/jackie-lee-mit/)

- MIT నుండి కంప్యూటర్ సైన్స్⁠లో PhD చేశాడు
- మెషిన్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్⁠లో నిపుణుడు

కెవిన్ లెన్⁠జో (అతను/అతడు)సీనియర్ స్టాఫ్ AI రీసెర్చ్ సైంటిస్ట్[LinkedIn](https://www.linkedin.com/in/kevinlenzo)

- CMU నుండి రోబోటిక్స్⁠లో PhD చేశాడు
- స్పీచ్ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్, లింగ్విస్టిక్స్‌లో నిపుణుడు
- నా సొంత కంపెనీతో సహా 30 సంవత్సరాల ఇండస్ట్రీ ఎక్స్⁠పీరియన్స్ ఉంది

స్టీఫెన్ మేహ్యూసీ సీనియర్ AI రీసెర్చ్ ఇంజినీర్[Google Scholar](https://scholar.google.com/citations?user=-uLaJq4AAAAJ&hl=en)

- యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుండి కంప్యూటర్ సైన్స్‌లో PhD చేశారు
- మల్టిలింగ్వల్, లో-రిసోర్స్ NLP, NERలో నిపుణులు
- స్టూడెంట్ మోడలింగ్, పర్సనలైజేషన్⁠లో అనుభవం ఉంది

విల్ మన్రో(అతను/అతడు)సీనియర్ AI రీసెర్చ్ సైంటిస్ట్[Google Scholar](https://scholar.google.com/citations?user=3D8Y_FgAAAAJ)

- స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుండి కంప్యూటర్ సైన్స్‌లో PhD చేశారు
- న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, స్పీచ్ రెకగ్నిషన్⁠లో నిపుణులు

[ఫీచర్ చేయబడిన రిపోర్ట్](https://aclanthology.org/2020.ngt-1.28/)

ఫెరా నామన్(ఆమె/ఆవిడ)సీనియర్ లెర్నింగ్ డిజైనర్[LinkedIn](https://www.linkedin.com/in/farrah-n-b57599183/) \| [Google Scholar](https://scholar.google.com/citations?user=NN__re4AAAAJ&hl=en&oi=sra)

- యూనివర్సిటీ ఆఫ్ పిట్స్⁠బర్గ్ నుండి హిస్పానిక్ లింగ్విస్టిక్స్⁠లో PhD చేశారు
- L2 ఫొనెటిక్ లెర్నింగ్, ప్రొ⁠నౌన్సియేషన్ ట్రైనింగ్, స్పీచ్ పర్సెప్షన్⁠లో నిపుణులు
- ఇంతకు ముందు స్పానిష్, లింగ్విస్టిక్స్‌ ఇన్స్⁠ట్రక్టర్⁠గా కళాశాలలో, హై స్కూల్⁠లో చేశారు

బోజన పాజాక్(ఆమె/ఆవిడ)లెర్నింగ్, కరికులం వైస్ ప్రెసిడెంట్⁠గా చేశారు[LinkedIn](https://www.linkedin.com/in/bpajak/) \| [Google Scholar](https://scholar.google.com/citations?user=B8kH6q4AAAAJ)

- UC శాన్ డియాగో నుండి లింగ్విస్టిక్స్⁠లో PhD చేశారు
- లెర్నింగ్ ఆధారిత కాగ్నిటివ్ మెకానిసమ్స్⁠లో నిపుణులు
- యూనివర్శిటీ ఆఫ్ రోచెస్టర్‌లో బ్రెయిన్ అండ్ కాగ్నిటివ్ సైన్సెస్‌లో పోస్ట్‌డాక్ చేశారు

[ఫీచర్ చేయబడిన రిపోర్ట్](https://duolingo-papers.s3.amazonaws.com/reports/duolingo-efficacy-english-reading-listening-whitepaper.pdf)

ర్యాన్ పీటర్స్(అతను/అతడు)సీనియర్ లెర్నింగ్ సైంటిస్ట్[LinkedIn](https://www.linkedin.com/in/ryan-e-peters/) \| [Google Scholar](https://scholar.google.com/citations?hl=en&user=FJHWiqUAAAAJ)

- పడ్యు యూనివర్సిటీ నుండి స్పీచ్, లాంగ్వేజ్, హియరింగ్ సైన్సెస్‌లో PhD చేసాడు
- లాంగ్వేజ్ లెర్నింగ్, డెవలప్⁠మెంట్, అప్లైడ్ సైకోలింగ్విస్టిక్స్, అటెన్షన్⁠లో నిపుణుడు

బెన్ రూవెని(అతను/అతడు)సీనియర్ లెర్నింగ్ సైంటూర్[LinkedIn](https://www.linkedin.com/in/ben-reuveni/)

- నార్త్⁠వెస్టర్న్ యూనివర్సిటీ నుండి కాగ్నిటివ్ న్యూరోసైన్స్‌లో PhD చేశాడు
- లెర్నింగ్, మెమరీ, డెసిషన్ మేకింగ్⁠లో నిపుణుడు
- రివార్డ్ ప్రాసెసింగ్, గేమిఫికేషన్, డేటా ఎనాలసిస్⁠లో నిపుణుడు

Gabriella Skitalinska(ఆమె/ఆవిడ)AI రీసెర్చ్ ఇంజనీర్ II[LinkedIn](https://linkedin.com/in/gabriella-skitalinska) \| [Google Scholar](https://scholar.google.com/citations?user=4EFFk2MAAAAJ&hl)

- జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రెమెన్ నుండి కంప్యూటర్ సైన్స్‌లో PhD చేశారు
- న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, కంప్యూటేషనల్ సోషల్ సైన్స్⁠లో నిపుణులు

జియాన్ జాన్(అతను/అతడు)AI రీసెర్చ్ ఇంజినీర్ II

- యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్బానా-ఛాంపెయిన్ నుండి కంప్యూటర్ ఇంజినింగ్‌లో PhD చేశారు
- న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్⁠లో నిపుణుడు

Siwei Zhu(అతను/అతడు)సీనియర్ AI రీసెర్చ్ ఇంజినీర్[LinkedIn](https://www.linkedin.com/in/siwei-z-57a50941/)

- లాస్ ఏంజిల్స్‌లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో అప్లైడ్ మ్యాథ్‌లో మాస్టర్స్ చేశారు
- రికమండేషన్ సిస్టమ్స్, NLPలో నిపుణులు

## మాతో చేరండి

మాతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మా ఉద్యోగ అవకాశాలను చూడండి!

[ఉద్యోగ అవకాశాలను చూడండి](https://careers.duolingo.com/#careers)
