Duolingo పరిశోధన అవకాశాలు - ఎలా పాల్గొనాలో తెలుసుకోండి
పరిశోధనకు సహకారం అందించండి
పరిశోధనలో పాల్గొనండి, మా టీమ్‌ను కలిసి, మా ప్రోడక్ట్లను మెరుగుపరచడంలో మాకు సహాయపడండి!
రీసెచర్ గ్రాంట్స్
Duolingo వెలుపల పరిశోధనకు మద్దతు ఇవ్వడానికి ఉత్సాహంగా ఉంది, ఎందుకంటే బలమైన పరిశోధన కమ్యూనిటీ ప్రతి ఒక్కరికీ ప్రయోజనకరంగా ఉంటుంది!
డిసర్టేషన్ గ్రాంట్స్
రెండవ భాషా అభ్యాసం, గణితం, సంగీతంపై పరిశోధన చేస్తున్న డాక్టరల్ విద్యార్థులకు Duolingo వార్షిక డిసర్టేషన్ గ్రాంట్ ప్రోగ్రామ్ అవార్డ్‌లను అందిస్తుంది.
2020, 2021, 2022, 2023, 2024, 2025 లోని మా గత విజేతలను చూడండి.
31 మే 2026 వరకు మా 2026 ప్రోగ్రామ్‌కు దరఖాస్తులను స్వీకరిస్తాము. మరింత సమాచారం కోసం, భాషా అభ్యాసం, గణితం, సంగీతం లో పరిశోధనకు సంబంధించి మేము అందించే అవకాశాలను, తరచుగా అడిగే ప్రశ్నల ను చూడండి.
పరిశోధన కోసం Duolingo డేటా
విస్తృత పరిశోధనా కమ్యూనిటీతో కూడిన అనామక స్పానిష్ అభ్యాస డేటాసెట్ ను షేర్ చేయడానికి సంతోషిస్తున్నాము.
మా పరిశోధకులు
మా టీమ్‌లో లెర్నింగ్ సైన్సెస్, AI & మెషిన్ లెర్నింగ్, లింగ్విస్టిక్స్‌లో నిపుణులు ఉన్నారు. ప్రపంచ స్థాయి పరిశోధన ఆధారంగా వినూత్న ఫీచర్లను రూపొందించడానికి మేము ప్రోడక్ట్ టీమ్‌తో కలిసి పని చేస్తాము.
బాడ అల్బన్నా(అతను/అతడు)AI రీసెర్చ్ ఇంజనీర్ IILinkedIn | Google Scholar
- బర్క్లీలోని యూనివర్సిటీ ఆప్ కాలిఫోర్నియా నుండి ఫిజిక్స్‌లో PhD చేశాడు
- రికరంట్ న్యూరల్ నెట్‌వర్క్‌లు, కాంప్లెక్స్ సిస్టమ్‌లు, ఇన్ఫర్మేషన్ థియరీలో నిపుణుడు
క్లింటన్ బిక్నెల్(అతను/అతడు)హెడ్ అఫ్ AILinkedIn | Google Scholar
- UC శాన్ డియాగో నుండి లింగ్విస్టిక్స్, కాగ్నిటివ్ సైన్స్‌లో PhD చేశాడు
- AI, కాగ్నిటివ్ సైన్స్, లాంగ్వేజ్‌లో నిపుణుడు
లారెన్ బిల్స్‌కి(ఆమె/ఆవిడ)సీనియర్ AI రీసెర్చ్ ఇంజినీర్LinkedIn
- లింగ్విస్టిక్స్‌లో A.B., బ్రౌన్ యూనివర్సిటీ నుండి అప్లైడ్ మ్యాథ్ - ఎకనామిక్స్ చేశారు
- ML, NLP, ప్రాంప్ట్ ఇంజనీరింగ్‌లో నిపుణుడు
షాన్గింగ్ జాంగ్(ఆమె/ఆవిడ)లీడ్ లెర్నింగ్ సైంటిస్ట్LinkedIn | Google Scholar
- నార్తెన్ ఆరిజోనా యూనివర్సిటీ నుండి అప్లైడ్ లింగ్విస్టిక్స్‌లో PhD చేశారు
- యాప్ ఆధారిత లాంగ్వేజ్ లెర్నింగ్ సమర్థత, లాంగ్వేజ్ అసెస్మెంట్, L2 రీడింగ్‌లో నిపుణుడు
- Duolingoలో చేరక ముందు TESOLలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా, WVUలో ఆప్లైడ్ లింగ్విస్టిక్స్గా పని చేశారు
ఆడ్రే కిట్రెడ్జ్(ఆమె/ఆవిడ)సీనియర్ లెర్నింగ్ సైంటిస్ట్LinkedIn | Google Scholar
- యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్బానా-ఛాంపెయిన్ నుండి కాగ్నిటివ్ సైకాలజీలో PhD చేశారు
- సైకోలింగ్విస్టిక్స్, ఎడ్యుకేషనల్ సైకాలజీ, ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్‌లో నిపుణులు
- యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్‌లో పోస్ట్‌డాక్, UNICEF కోసం ఎక్స్పీరియన్స్ కన్సల్టింగ్‌గా చేశారు
జాకీ లీ(ఆమె/ఆవిడ)స్టాఫ్ AI రీసెర్చ్ సైంటిస్ట్LinkedIn
- MIT నుండి కంప్యూటర్ సైన్స్‌లో PhD చేశాడు
- మెషిన్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్‌లో నిపుణుడు
కెవిన్ లెన్జో (అతను/అతడు)సీనియర్ స్టాఫ్ AI రీసెర్చ్ సైంటిస్ట్LinkedIn
- CMU నుండి రోబోటిక్స్‌లో PhD చేశాడు
- స్పీచ్ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్, లింగ్విస్టిక్స్‌లో నిపుణుడు
- నా సొంత కంపెనీతో సహా 30 సంవత్సరాల ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది
స్టీఫెన్ మేహ్యూసీ సీనియర్ AI రీసెర్చ్ ఇంజినీర్Google Scholar
- యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుండి కంప్యూటర్ సైన్స్‌లో PhD చేశారు
- మల్టిలింగ్వల్, లో-రిసోర్స్ NLP, NERలో నిపుణులు
- స్టూడెంట్ మోడలింగ్, పర్సనలైజేషన్లో అనుభవం ఉంది
విల్ మన్రో(అతను/అతడు)సీనియర్ AI రీసెర్చ్ సైంటిస్ట్Google Scholar
- స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుండి కంప్యూటర్ సైన్స్‌లో PhD చేశారు
- న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, స్పీచ్ రెకగ్నిషన్లో నిపుణులు
ఫెరా నామన్(ఆమె/ఆవిడ)సీనియర్ లెర్నింగ్ డిజైనర్LinkedIn | Google Scholar
- యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్ నుండి హిస్పానిక్ లింగ్విస్టిక్స్‌లో PhD చేశారు
- L2 ఫొనెటిక్ లెర్నింగ్, ప్రొనౌన్సియేషన్ ట్రైనింగ్, స్పీచ్ పర్సెప్షన్లో నిపుణులు
- ఇంతకు ముందు స్పానిష్, లింగ్విస్టిక్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా కళాశాలలో, హై స్కూల్లో చేశారు
బోజన పాజాక్(ఆమె/ఆవిడ)లెర్నింగ్, కరికులం వైస్ ప్రెసిడెంట్‌గా చేశారుLinkedIn | Google Scholar
- UC శాన్ డియాగో నుండి లింగ్విస్టిక్స్‌లో PhD చేశారు
- లెర్నింగ్ ఆధారిత కాగ్నిటివ్ మెకానిసమ్స్లో నిపుణులు
- యూనివర్శిటీ ఆఫ్ రోచెస్టర్‌లో బ్రెయిన్ అండ్ కాగ్నిటివ్ సైన్సెస్‌లో పోస్ట్‌డాక్ చేశారు
ర్యాన్ పీటర్స్(అతను/అతడు)సీనియర్ లెర్నింగ్ సైంటిస్ట్LinkedIn | Google Scholar
- పడ్యు యూనివర్సిటీ నుండి స్పీచ్, లాంగ్వేజ్, హియరింగ్ సైన్సెస్‌లో PhD చేసాడు
- లాంగ్వేజ్ లెర్నింగ్, డెవలప్మెంట్, అప్లైడ్ సైకోలింగ్విస్టిక్స్, అటెన్షన్లో నిపుణుడు
బెన్ రూవెని(అతను/అతడు)సీనియర్ లెర్నింగ్ సైంటూర్LinkedIn
- నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ నుండి కాగ్నిటివ్ న్యూరోసైన్స్‌లో PhD చేశాడు
- లెర్నింగ్, మెమరీ, డెసిషన్ మేకింగ్‌లో నిపుణుడు
- రివార్డ్ ప్రాసెసింగ్, గేమిఫికేషన్, డేటా ఎనాలసిస్‌లో నిపుణుడు
Gabriella Skitalinska(ఆమె/ఆవిడ)AI రీసెర్చ్ ఇంజనీర్ IILinkedIn | Google Scholar
- జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రెమెన్ నుండి కంప్యూటర్ సైన్స్‌లో PhD చేశారు
- న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, కంప్యూటేషనల్ సోషల్ సైన్స్‌లో నిపుణులు
జియాన్ జాన్(అతను/అతడు)AI రీసెర్చ్ ఇంజినీర్ II
- యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్బానా-ఛాంపెయిన్ నుండి కంప్యూటర్ ఇంజినింగ్లో PhD చేశారు
- న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్‌లో నిపుణుడు
Siwei Zhu(అతను/అతడు)సీనియర్ AI రీసెర్చ్ ఇంజినీర్LinkedIn
- లాస్ ఏంజిల్స్‌లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో అప్లైడ్ మ్యాథ్‌లో మాస్టర్స్ చేశారు
- రికమండేషన్ సిస్టమ్స్, NLPలో నిపుణులు
మాతో చేరండి
మాతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మా ఉద్యోగ అవకాశాలను చూడండి!