# మేము సైన్స్ ఆధారంగా బోధిస్తాము

సమర్థవంతమైన ఫలితాలను అందించే పాఠ్యాంశాలను రూపొందించడానికి మేము పరిశోధన-ఆధారిత బోధనా పద్ధతులను, సరదా కంటెంట్‌ను ఉపయోగిస్తాము.

* * *

## duolingo బోధనా పద్ధతి

Duolingo బోధనా పద్ధతి గురించి మా [బ్లాగ్ పోస్ట్](https://blog.duolingo.com/duolingo-teaching-method/) ⁠లో లేదా మా [రిపోర్ట్](https://duolingo-papers.s3.amazonaws.com/reports/Duolingo_whitepaper_duolingo_method_2023.pdf) లో మరింత తెలుసుకోండి!

సరదాప్రాక్టీస్ చేస్తూ నేర్చుకోండిప్రభావవంతమైనది

Duolingo యొక్క ఇంటరాక్టివ్ పాఠాల్లో విజ్ఞాన శాస్త్రంతో పాటు, ప్రేరణ అందించడం వల్ల అభ్యాసం మరింత ప్రభావవంతంగా ఉంటుంది .

* * *

## మా కోర్సులు

Duolingo కోర్సులు అంతర్జాతీయ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి, అభ్యాసకులు ఖచ్చితంగా తెలుసుకోవలసిన స్కిల్స్, కంటెంట్‌ను కవర్ చేస్తాయి!

Duolingo

మా సమగ్ర భాషా పాఠ్యాంశాలు అంతర్జాతీయ [Common European Framework of Reference (CEFR)](https://www.coe.int/en/web/common-european-framework-reference-languages/level-descriptions?ref=blog.duolingo.com) కు అనుగుణంగా ఉంటాయి

* * *

Duolingo ABC

మా అక్షరాస్యత కోర్సు, నేషనల్ రీడింగ్ ప్యానెల్ సిఫార్సులకు, [US Common Core Standards](https://www.thecorestandards.org/) కు అనుగుణంగా ఉంటుంది.
