Duolingo బోధనా పద్దతి సైన్స్⁠తో ఆధారితమైనది - మా పరిశోధన-ఆధారిత పద్ధతి గురించి తెలుసుకోండి

మేము సైన్స్ ఆధారంగా బోధిస్తాము

సమర్థవంతమైన ఫలితాలను అందించే పాఠ్యాంశాలను రూపొందించడానికి మేము పరిశోధన-ఆధారిత బోధనా పద్ధతులను, సరదా కంటెంట్‌ను ఉపయోగిస్తాము.


duolingo బోధనా పద్ధతి

Duolingo బోధనా పద్ధతి గురించి మా బ్లాగ్ పోస్ట్ ⁠లో లేదా మా రిపోర్ట్ లో మరింత తెలుసుకోండి!

సరదాప్రాక్టీస్ చేస్తూ నేర్చుకోండిప్రభావవంతమైనది

Duolingo యొక్క ఇంటరాక్టివ్ పాఠాల్లో విజ్ఞాన శాస్త్రంతో పాటు, ప్రేరణ అందించడం వల్ల అభ్యాసం మరింత ప్రభావవంతంగా ఉంటుంది .


మా కోర్సులు

Duolingo కోర్సులు అంతర్జాతీయ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి, అభ్యాసకులు ఖచ్చితంగా తెలుసుకోవలసిన స్కిల్స్, కంటెంట్‌ను కవర్ చేస్తాయి!

Duolingo

మా సమగ్ర భాషా పాఠ్యాంశాలు అంతర్జాతీయ Common European Framework of Reference (CEFR) కు అనుగుణంగా ఉంటాయి


Duolingo ABC

మా అక్షరాస్యత కోర్సు, నేషనల్ రీడింగ్ ప్యానెల్ సిఫార్సులకు, US Common Core Standards కు అనుగుణంగా ఉంటుంది.